Jump to content

అన్నము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
అన్నం
అన్నము

ఉచ్చారణ

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం
అన్నము

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]
  1. బువ్వ. ఆకలి తీర్చుకోవడానికి జీవులు తినే పదార్దము.
  2. అన్నమ్ అనే సంస్కృత పదము అన్నము అనే తెలుగు పదానికి మూలం.బియ్యము వండి తయారు చేసేదే అన్నము .

దక్షిణ భారతీయులకు ప్రధాన ఆహారం.ఉత్తర భారతీయులూ దీనిని దైనదింక ఆహారంలో చేర్చు కుంటారు.దక్షిణ ఆసియా ఖండంలో దేశాలన్ని దీనిని ఆహారంగా తీసుకుంటారు.

  1. వంటకము - కూడు - ఆహార పదార్థము./ అన్నమయ కోశము - స్థూలశరీరము. వంటకము
నానార్ధాలు
  • బువ్వ.
  • కూడు.
  • విష్ణువు.
  • సూర్యుఁడు - అన్నహేతువగు వృష్టి కారకుఁడు..............ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు)
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • అన్నం పరబ్రహ్మ స్వరూపం.
  • అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు
  • ఒక పద్యంలో పద ప్రయోగము: ఒక పద్యంలో పద ప్రయోగము: ఇమ్ముగ జదవని నోరును, అమ్మాయని పిలిచి అన్న మడగని నోరున్, తమ్ముల బిలువని నోరును, కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ
  • హవ్యకవ్యే దైవపిత్ర్యే అన్నే

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=అన్నము&oldid=966997" నుండి వెలికితీశారు