food

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ఆహారము, అన్నము, భోజనము, తిండి,మేత.

  • animal food మాంసము,కవుసు.
  • vegetable food మానికూరలు, కాయగూరలు.
  • he placed food beforethem or helped them వడ్డించినాడు.
  • food and raiment అన్నవస్త్రములు,గ్రాసవాసములు.
  • this afforded food for speculation సందేహమునకు యిది ఆస్పదమైనది.
  • this afforded food for hope యిది ఆశకు యెడమైనది.
  • there is food for reflection in this letter యీ జాబు లో అనుమానానికి యెడమున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=food&oldid=931997" నుండి వెలికితీశారు