Jump to content

మేత

విక్షనరీ నుండి

మేత

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. మేతఅంటే శాఖాహారజంతువుల ఆహారము./ [పచ్చిగడ్డి మొదలగు నవి]
  2. పశుగ్రాసము.
నానార్థాలు
  1. తిండి
  2. ఆహారం
  3. గ్రాసము
  4. గడ్డి
  5. కసువు
సంబంధిత పదాలు
  1. పసువులమేత
  2. మేతమేయు
  3. మేపుట /

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

పశువులకు మేత వేశారా?

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మేత&oldid=959040" నుండి వెలికితీశారు