గడ్డి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యము
- గడ్డి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అర్జునము, కవను, కసవు, గరిమిడి, గఱిక, గవతము, గాతి, గాదము, గునుపు, ఘాసము, తృణము, త్రసకము, నడము, పచ్చిక,
- సంబంధిత పదాలు
గడ్డిపరక, గడ్డివాము, గడ్డిమోపు, ఎండుగడ్డి, గడ్డి పెట్టుట, గడ్డిమేయుట, గడ్డితిను, గడ్డితినుట, గడ్డితినే, గడ్డి కోయుట, గడ్డి పీకుట, గడ్డి దోకుట, గడ్డి కోయుట, గడ్డి పెరుగుట, గడ్డి గంప, పచ్చిగడ్డి.