Jump to content

గాదము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/విశేష్యము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • పైరు లోని కసవు./ లోతు తక్కువగా నీరున్న చోటు అని అర్థము
  • పరులోని కలుపు మొక్కలు. ఉదా: గడ్డి గాదము
నానార్థాలు
సంబంధిత పదాలు

గడ్డిగాదము

వ్యతిరేక పదాలు

అఘాదము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"ఎ, గీ. జగతి నేరాజు మారాజు చరణయుగముఁ, గాంచి కొలువనివాని నేఁ గాననెందు, గాదమున మాటుపడియున్న కాయఁబోలె, నుజ్జయిని డాఁగియున్న నీవొకఁడు దక్క." విక్ర. ౪, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గాదము&oldid=889819" నుండి వెలికితీశారు