గ్రాసము
స్వరూపం
మేత
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకముసం.వి.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఆహరము=కబళము/ పశువులకు వేసే గడ్డి లేదా మేత
- గ్రాసము అనగా జీతము అని కూడ అర్థమున్నది. ఉదా: గ్రాసము లేని కొలువు చేయుటకంటే ...... .....
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పసుగ్రాసము
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యములో పద ప్రయోగము. అడిగిన గ్రాసంబియ్యని, మిడిమేలపు దొరల గొల్చి మిడుగుట కంటెన్, వడిగల ఎద్దుల బట్టుక మడిదున్నుక బ్రతక వచ్చు మహిలో సుమతీ..