Jump to content

rice

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం

[<small>మార్చు</small>]

rice

  1. బియ్యం – వరి ధాన్యం తొలగించిన తర్వాత తినదగిన భాగం.
  2. ధాన్యం లోని బియ్యం భాగం.
  3. వండినప్పుడు అన్నంగా మారుతుంది.
  4. పచ్చి బియ్యం → వండకముందు వుండే బియ్యం.
  5. ఉడికించిన బియ్యం → అన్నం.
  6. అగ్నికి కాలిన బియ్యం → మాడు.
  7. అక్షింతలు → పచ్చి బియ్యాన్ని కుంకుమతో కలిపినది.
  8. బియ్యం దులిపిన నీరు → కడుగు.

ఉదాహరణలు

[<small>మార్చు</small>]
  • rice in the husk → ధాన్యము.
  • raw rice coloured with saffron → అక్షతలు.
  • boiled rice → అన్నము.
  • burnt rice → మాడు.
  • various fine kinds of rice → మురారిజల్లి, రాజనాలు, శ్రీరామభోగాలు.

పర్యాయపదాలు

[<small>మార్చు</small>]
  • బియ్యం
  • ధాన్యము
  • అన్నం

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=rice&oldid=978865" నుండి వెలికితీశారు