కడుగు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Example.jpg

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం

కడుగు క్రియ.

వ్యుత్పత్తి

దేశ్యము

  • ఇది ఒక మూలపదం.

అర్థ వివరణ[మార్చు]

  • ప్రక్షాళించు
  • బియ్యము లోనగువాన్ని కడిగిన నీరు,తండురీణము

పదాలు[మార్చు]

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము కడిగాను కడిగాము
మధ్యమ పురుష: నీవు / మీరు కడిగావు కడిగారు
ప్రథమ పురుష పు. : అతను / వారు కడిగాడు కడిగారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు కడిగింది కడిగారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=కడుగు&oldid=413805" నుండి వెలికితీశారు