కుడుపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • కుడువజేయు
  • అనుభవము --- శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
  • 1. To feed. కుడువజేయు.---ఇది నీకు దేవుడు కట్టి కుడుపును God will reward you with evil for this evil.
  • చన్నుగుడ్పినన్ on giving the child the breast.... బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • భోజనము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1."క. ఎడపడకుండం గుడిచిన, కుడుపు ప్రమాణంబుగాదు కొన్న తెఱంగున్‌, బడసిన తెఱఁగును దెలుపని, యడి కుడుపునఁ బాడి గెలువ దభినవదండీ." విజ్ఞా. వ్య, కాం.
2. భోజనము. ---"గీ. కుల్యయందుఁ ద్రిరాత్రమ్ము కుడుపుదక్కి." భార. ఆను. ౨, ఆ.
ఇది నీకు దేవుడు కట్టి కుడుపును God will reward you with evil for this evil.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కుడుపు&oldid=899131" నుండి వెలికితీశారు