Jump to content

పబ్బము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పండగ అని అర్థము. ఉదా: వాడు మాటలు చెప్పి వాని పబ్బము గడుపుకుంటాడు./ భోజనము / అన్నము --- శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 ---

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక సామెతలో పద ప్రయోగము: వాడు కల్లబొల్లి మాటలతో పబ్బము గడుపుకుంటున్నాడు

  • ఆతిథ్యము . ---"ఆ. నీవుగాక యింక నెఱయంగ నిరువురఁ, దొడుకవచ్చితేని నొడికమైన, భంగి మువ్వురకును బబ్బంబు వెట్టెదఁ, గూర్చితెమ్ము మ్రొక్కుదీర్చికొనఁగ." పంచ. నా. ౫, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=పబ్బము&oldid=956729" నుండి వెలికితీశారు