ఓదనము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
వ్యు. ఉన్‌దీ = క్లేదనే-ఉన్ది-యుచ్-నలోపము-అనాదేశః (కృ.ప్ర.) (ఔణాది.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- Food boiled rice అన్నము. -- బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
- అన్నము, వంటకము.-- శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు