పసదనము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/వై. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తానుకోరినపని నెఱవేఱినప్పుడు నెఱవేర్చుకొన్నవాడు సంతోషించి నెఱవేర్చిన వానికి సంతోషముగా నిచ్చెడు వస్త్రాభరణాది ద్రవ్యము, పారితోషికము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సీ. వలను శోభిల్ల నెవ్వాడైన వీడె యర్జునుడని నాకిప్డు సూపెనేని, పసదనంబేనిచ్చు భంగి యందఱకును వివరించి చెప్పెద వినుడు మీరు." భార. కర్ణ. ౨, ఆ.