గృహస్థుడు
స్వరూపం
గృహస్థుఁడు
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గృహస్థుడు నామవాచకము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- భర్యను పరిగ్రహించి,ధర్మార్థకామములనడుపుచు వేదపాఠము,వైశ్యదేవాదిహోమము,అతిథిపూజ,పితృతర్పణము,భూతబలియు ననెడి పంచయజ్ఞములను జేయుచు ప్రవర్తింవెవాడు=ఇలుఱేడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు