కొంప
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కొంప నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇల్లు(నింద మొదలగు సమయములలో యిది ప్రయోగింపబడును)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదములు
- అగారము, అవసధము, ఆయతనము, ఆలయము, ఆవసథము, ఆవాసము, కొంప, గీము, గృహము, , ధామము, నికేతనము, నిలయము, నివసతి, నివసనము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: వాని కొంప కొల్లేరయింది.