ఆవసథము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సం.వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఇల్లు అని అర్థము.
1. వసతిస్థానము. బస. 2. విశ్రాంతి తీసికొనుచోటు. 3. గ్రామము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదములు
- అగారము, అవసధము, ఆయతనము, ఆలయము, ఆవసథము, ఆవాసము, కొంప, గీము, గృహము, , ధామము, నికేతనము, నిలయము, నివసతి, నివసనము,
- వ్యతిరేక పదాలు