గీము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
ఇల్లు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • మనసులు నివసించుటకు(వసతికి)అనువైన నిర్మాణము=ఇల్లు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయపదములు
అగారము, అవసధము, ఆయతనము, ఆలయము, ఆవసథము, ఆవాసము, కొంప, గీము, గృహము, , ధామము, నికేతనము, నిలయము, నివసతి, నివసనము,
సంబంధిత పదాలు

గృహము,గేహము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • గీము విడిచి సుగుడి గిక్కురుమన కుండు; జీవు విడుచువేళ శివునిఁ దలఁచు - వేమన పద్యము.
  • "సీ. సాకేతనిలయ యుష్మత్పూజ సలుపని జాము మృత్యువు నిల్చుగీము గాదె." ఉ, రా. ౫, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గీము&oldid=892011" నుండి వెలికితీశారు