స్నానము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- స్నానము నామవాచకము.
- వ్యుత్పత్తి
- సంస్కృతము स्नान నుండి పుట్టింది.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అమృతవృత్తియే స్నానం.
- మానవుడు నిత్యము చేయవలసిన కర్మలు ఏడు. అందులో ఇది ఒకటి. అవి: 1.స్నానము, 2.సంధ్యావందనము, 3. ఔనపాము 4. బ్రహ్మయజ్ఞము, 5. వైశ్యదేనము 6.దేవతార్చనము. 7.అతిధిపూజ
అష్టభోగములలో ఒకటి. అష్టభోగములు = 1.. ధనము. 2. ధాన్యము. 3. వాహనములు. 4. భోజనము. 5. వస్త్రము. 6. వసతి. 7. స్నానము. 8. సయోగము.
- నీటితో శరీరమును శుబ్రపరచుకొనుటను స్నానమన బడును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
Terms derived from వాయువు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దేహశుద్ధికై చేయు స్నానము, అభ్యంజనము