స్నానాలగది

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • స్నానం చేసేందుకని ఉపయోగించే గది. పూర్వం ఇంటికి కొంచం దూరంగా తడికలతో కట్టేవారు . ప్రస్తుతం ఇవి ఇంటిలో ఒక భాగమై పోయాయి అని అనవచ్చు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అలంకరణ వస్తువులు కూడా స్నానాలగదిలోకి చేరిపోతున్నాయి.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]