Jump to content

స్నానఘట్టము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
హరిద్వారము వద్ద స్నానఘట్టము
భాషాభాగం
  1. నామవాచకము.
వ్యుత్పత్తి

స్నానము,ఘట్టము అను రెడు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం

స్నానఘట్టాలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

స్నానఘట్టము అంటే స్నానము చేయుటకు ప్రత్యేకించిన ఘట్టము. పవిత్ర నదీజలాలో స్నానమాచరిస్తున్నప్పుడు ప్రజల రక్షణార్ధం స్నానఘట్టాలను నిర్మిస్తారు. అక్కడ స్నానము ఆచరించడం కొంత సురక్షితం.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]