Jump to content

గజస్నానన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • న్యాయము
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఏనుఁగు తాను మునుఁగుటకు వీలగునంత లోతుగల నదులు మున్నగువానిలోఁగాని స్నానముచేయదు. కాని నదిలో నుండి యీవలకు వచ్చిన మఱునిముసముననే త్రోవలోని చెత్త, క్రుళ్ళుడు తొండెముతో పైన వైచికొనును. దుమ్ము పోసికొనును. అట్లే ఏదేనికార్యము "చేసియు వ్యర్థమే" అనుట నీ న్యాయము తెలుపును
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]