పూజ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పూజ నామవాచకము
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఆరాధన./ దేవునికి చేయు ఆరాధన
- తెలుగువారిలో ఒక మహిళల పేరు./
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పూజాద్రవ్యము
- పూజారి
- గురుపూజ
- పాదపూజ
- పూజగది
- పూజపునస్కారాలు
- పూజావిధానం.
- పూజ్యమైన
- పూజకుడు
- పూజనీయము
- పూజనీయులు
- పూజించు or పూజచేయు
- పూజితము
- పూజితుడు
- పూజ్యత
- పూజ్యము
- పూజ్యుడు
- పూజ్యుడైన
- వ్యతిరేక పదాలు
- పర్యాయ పదాలు
- [పూజ] అచ్చన, అపచితి, అభ్యర్చ, అభ్యర్చన, అభ్యర్చనము, అభ్యర్హన, అర్చ, అర్చన, అర్చనము, అర్హ, అర్హణ, అర్హణము, ఆరాధన, ఆరాధనము, ఇజ్య, ఉపాసన, ఉపాస్తి, గురుకారము, చాగుబడిక, తిరువారధనము, నమన్య, పర్యుషణము, వందని, సంసేవ, సపర్య, సని.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వేమన పద్యంలో పద ప్రయోగము: చిత్త శుద్ది లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినుర వేమా'
- క్రైస్తవ ప్రార్థన మందిరాలలో పూజా పీఠం
- దేవతావిగ్రహముల నలంకరించు పూజారి
అనువాదాలు
[<small>మార్చు</small>]
|