Jump to content

worship

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, religious homage and service ; a term of honor పూజ.

  • they offered him worship ఆయనకు పూజ చేశినారు.
  • your worshipతమరు.
  • his worship ఆయన.
  • their worship s దొరలు, స్వాములు, కర్తలు, ఇదిమేజస్త్రీటు వారిని గురించినమాట.

క్రియ, విశేషణం, to honor, to adore పూజించుట.

  • they worshiped God దేవుణ్ని పూజించినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=worship&oldid=949969" నుండి వెలికితీశారు