honour
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, గౌరవము, ప్రతిష్ఠ, మానము, మర్యాద.
- he treated them with much honour వాండ్లకు నిండా మర్యాద చేసినాడు.
- she lost her honour అది చెడిపోయినది.
- he was an honour to his tribe ఆ కులానికి వాడు భూషణముగా వుండినాడు.
- a man of honour మానస్థుడు, ప్రామాణికుడు.
- he is bound in honour to tell the truth నిజము చెప్పకపోతే వాడేమి పెద్ద మనిషి.
- the post of honour యుద్ధములో రొమ్ము యిచ్చి నిలువవలసిన స్థలము.
- the seat of honour గౌరవస్థలము, పరిహాసముగా ముడ్డి, పిరుదు.
- do me the honour to come tomorrow తమరు దయచేసి రేపటికి రావలెను.
- they did him honour వాడికి సన్మానము చేసినారు.
- I have the honour to acknowledge your letter తమ జాబు చేరి శిరసావహించినాను.
- word of honour పెట్టిన ఆన, సత్యసంధుడై చెప్పిన మాట.
- upon my honour I did not believe it నేను దాన్ని నమ్మలేదు సుమీ.
- he pledged his honour that this was true ఇది నిజము కాకపోతే తన పెద్ద మనిషి తన మేమన్నాడు.
- I hope your honour will excuse me తమరు నన్ను మన్నించవలెను.
- His honour ఆయన, దొరగారు.
- Their honours వారు, దెరలు, ఈ మాటలు ముఖ్యముగా పోలీసు దొరలను గురించి ప్రయోగించబడుతున్నవి.
- His honour ordered they should be released వాండ్లను విడుదల చేయుమని పోలీసు వారి వుత్తరవు అయినది.
- it is not there your honour అక్కడ లేదండి, అక్కడలేదయ్యా.
- Please your honour he is goneఅయ్యా వాడు పోయినాడు.
- they paid him the last honours వాడికి కర్మాంతములు చేసినారు.
- in honour of his brother అన్నగారి పేరుబెట్టి.
- he held a feast in honour of his brothers arrival అన్న వచ్చిచేరినాడని విందు చేసినాడు.
- a festival in honour of Rama శ్రీరామోత్సవము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).