మంచి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- దేస్యము
- విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మంచి గంధము
- మంచి వాడు
వాడు మంచివాడు మంచివారితో చెలిమిచేయుము మంచిపేరు మంచినీళ్లు /మంచిగందము /మంచిచేయి /మంచిదెబ్బ /మంచినిద్ర /మంచినూనె /మంచిపాము /మంచిపగడము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక సామెతలో పద ప్రయోగము: ఊరు మంచిదైతే నోరు మంచిదౌతుంది.
- ఒక పాటలో పద ప్రయోగము: మంచి ని మరచి వంచన నేర్చి నరుడే ఈ నాడూ..... వానరుడైనాడు....
- తలంటుకొను మంచినూనె
యోగ్యము.
- "ఉ. మంచిగ భూరిభూసుర సమాజమునెల్లను భక్తితోడఁబూజించి." భార. సభా. ౧, ఆ.
(మఱియు దీనికి సందర్భానుసారముగా అనేకార్థములు కలవు.
- "సీ. మంచిమగండు దామగ్రంథి యసమసంగ్రామకేళీ గాఢకౌతుకుండు." (ఇక్కడ మంచికి మిక్కిలియని అర్థము.) భార. విరా. ౩, ఆ.)
- అంకిన చోటును తీసికొనుట మంచిది
- వానితో మంచిమాటలాడి ఆ పుస్తకమును తెస్తిని
- మంచివారితో చెలిమిచేయుము
- వానితో మంచిమాటలాడి ఆ పుస్తకమును తెస్తిని