Jump to content

మిక్కిలి

విక్షనరీ నుండి

మిక్కిలి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఎక్కువ ఉదా: ఆ ప్రదేశము మిక్కిలి పరి శుబ్రముగా వున్నది. అంతగా/అంతగా

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. స్వల్పము/ తక్కువ

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. అతడు మిక్కిలి దైవ భక్తి గలవాడు [ అతడు ఎక్కువ దైవ భక్తి గలవాడు అని అర్థము]
  2. సుమతీ శతక పద్యంలో పద ప్రయోగము: చక్కనివాడైన రాజ చంద్రుండైనన్, మిక్కిలి రొక్కము లీయక, చిక్కదురా వార కాంత సిద్ధము సుమతీ
  • వెండ్రుకలను మిక్కిలి నల్లఁగాజేయు హట్టవిలాసిని యను గంధద్రవ్యము
  • అంగుష్ఠ ప్రమాణము గలవాఁడు, మిక్కిలి పొట్టివాఁడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మిక్కిలి&oldid=958761" నుండి వెలికితీశారు