ఎనలేని
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎనలేని సాటిలేని అని అర్ధం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఎనలేని ప్రేమ, ఎనలేని గౌరవము, ఎనలేని అభిమానము, ఎనలేని ద్వేషము.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వారి మీద నాకు ఎనలేని అభిమానం ఉంది.