పరమ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

విశేషణము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పరమ అంటే అధికమైన అని అర్ధం./మనస్సు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

పరమపవిత్రము, పరమపావనము, పరమపదమ, పరమదుర్మార్గుడు, పరమనికృష్టుడు, పరమదరిద్రుడు, పరమగురువు, పరమ ఉత్కృష్టము, పరమాసహ్యము.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక ప్రార్థనా గీతంలో పద ప్రయోగము: పరమ దయాళూ ప్రార్థన వినరా.... పాపములో పడనీయకురా....

బయటి లింకులు[<small>మార్చు</small>]

  • ‘‘దీవనలు’’ అంటారు. పరమానందం అనే అర్థం కూడా ఉంది
"https://te.wiktionary.org/w/index.php?title=పరమ&oldid=857315" నుండి వెలికితీశారు