goodness
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, మంచి, శ్రేష్టత్వము, ఉత్తమము.
- or kindnessకృప, దయ, అనుగ్రహము.
- have the goodness to do this ! తమరుఅనుగ్రహించి దీన్ని చేయవలెను.
- I cast myself on your goodnessతమ దయనే శరణుజొచ్చినాను.
- through the goodness of God దైవానుగ్రహముచేత.
- he tried the goodness of the coin by fire ఆ నాణ్యము మంచిదో కాదోఅని కాచి చూచినాడు.
నామవాచకం, s, (add,) ఉపకారము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).