గబ్బు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- యుగళము(కొన్ని యర్ధములయందు దేశ్యమును కొన్ని యర్ధములయందు వైకృతము నైన పదము.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- గర్వము
- మదము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పొలసిన గబ్బుకంపులు సోడుముట్టెడు నీవల్ల తిరునామమెచట దొరకె
- పచ్చి బంగారు కుప్పలు చేయఁగారాదె గబ్బు మీఱిన వీరి గుబ్బలందు