gout
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, or flavour రుచి, వాసన. నామవాచకం, s, వాతరోగము, యిది ముఖ్యముగా కాలిబొటనవేళ్లకువంశపరంపరంగా వస్తున్నది.
- దీనికి శుద్దముగా నివర్తి అయ్యేటట్టుమందులేదు, యీ రోగమువస్తే వాండ్లకు దీర్ఘాయుస్సు.
- hip goutనడుము నొప్పి.
- Note :"the natives often use the English word gout bymistake for rheumatism and for any local affection.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).