fume
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పొగ, ఆవిరి, కంపు, వాసన, ఘాటము, వేండ్రము.
- ఉద్రేకము.
- the fumes of the drain are intolerable జల్దారికంపుపట్టకూడలేదు.
- fume s of anger కోపోద్రేకము.
క్రియ, నామవాచకం, పొగుసుట, కంపుకొట్టుట.
- fuming with rage ఆగ్రహపడే, మండిపడే, రేగే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).