అంజనము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

ఇది ఒక మూల పదము./ వ్యు. అంజ్ + ల్యుట్. (కృ.ప్ర.)

బహువచనం

అంజనములు, అంజనాలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • అంజనము అంటే కొన్ని పధార్ధాలను మిశ్రమం చేసి తయారు చేసేది. అంజనాన్ని ఔషధానికి, మరియు అలంకరణకు ఉపయోగిస్తారు. అంజనము చర్మము పైన మాత్రమే వ్రాసేది. శరీరము లోపలి బాధలకు పైన వ్రాసేది.
  • తప్పిపోయిన వ్యక్తుల లేక జంతువుల, దొంగిలించబడ్డ లేక దాయబడ్డ వస్తువుల, ఉనికిని తెలుసుకొనడానికి అరచేతిలోగాని గోరు మీదగాని కాటుక రాసి చేసే తాంత్రిక ప్రక్రియ.
  1. కాటుక అని సామాన్యార్థం. దూరంగా ఉన్న వస్తువులనో, వ్యక్తులనో ఉన్నచోటనే ఉండి చూడటానికి అవకాశం కలిగించే ఒక మంత్ర/ తంత్ర విద్య. మంత్ర తంత్రాలు తెలిసిన వాళ్ళు వేసే ఈ అంజనం నాలుగు విధాలు. మొదటిది- భూతాంజనం, రెండవది - ధనాంజనం, మూడవది - దేవతాంజనం, నాలుగవది - చోరాంజనం. భూతాంజనం అంటే ఎవరినైనా ఏదో ఒక భూతం ఆవేశించి నదని భావించినప్పుడు అది ఏభూతమో తెలుసుకోవడానికి వేసే అంజనం. ఇలాగే మిగతా అంజనాల ప్రయోజనాలను సైతం అర్థం చేసుకొనవచ్చు.[ పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) ]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పడమటి దిక్కును కాపాడు ఏనుగు. పశ్చిమదిగ్గజము.
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంజనము&oldid=884502" నుండి వెలికితీశారు