weather
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, state of the air కాలము.
- the house is weather-tight, or weather proof యెండా వానా గాలి వీటిచేతచలించని యిలలు.
- the ship was driven into this port by stress of weather ఆ గాలి యొక్క వేగముచేత ఆ వాడ యీ రేవులోకి కొట్టుకొని వచ్చినది.
- he went out in spite of the weather వానా గాలి చూడక వెళ్ళినాడు.
- hot weather యెండకాలము.
- cold weather చలికాలము.
- cloudy weather మబ్బు మందారముగా వుండే వేళ.
- we weather వర్షాకాలము.
- dry weather వర్షము లేకుండా వుండే కాలము.
- calm weather అధిక గాలి లేకుండా వుండేకాలము.
- tempestuous weather గాలి కసురుగా వుండేకాలము.
- fair weather అధికయెండ గాలి వాన లేక వుండేకాలము.
- foul weather చెడు గాలిగా వుండే వేళ.
క్రియ, విశేషణం, to withstand, to endure, to bear గాలివానకు తాళుట, ఓర్చుట, నిభాయించుట.
- a ship that has weathered storm గాలి వానకు చెడిపోకుండా నిలిచిన వాడు.
- he weathered the difficulty అన్ని పాట్లుకు వాడు డస్సినాడు కాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).