Jump to content

season

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, one of the four parts of the year ఋతువు,కాలము, తరుణము, తరి.

  • The English reckon four seasons in ట్హే year,which are, spring, summer, autumn, and winter, The Hindus say there are six seasons (See the word ఋతువు.
  • ) the hot seasonఎండ కాలము.
  • at the at season or time ఆ సమయమునందు.
  • they remained for a short season కొన్నాళ్లు వుండిరి.
  • at this season ఇప్పట్లో, యిట్టి తరుణంలో,ప్రస్తుతమందు.
  • mangoes are now out of season మామిడికాయలు తల బడ్డది.
  • oranges are not now in season ఇది కిచ్చిలి కాయలు కాచే కాలము కాదు.
  • a bitch that is in season వెదగా వుండే కుక్క, అనగా చూలు కావడమునకుయత్నముగా వుండేటిది.
  • an elephant that is in season మదమెక్కిన యేనుగ.
  • plantains are always in season అరిటికి ఎప్పుడున్ను కాలమే.
  • flowers which are always in season సమస్త ఋతువులోనున్ను పూచే పుష్పములు.
  • the toddy seasonకల్లు దించే దినాలు, కల్లు పంట కాలము.

క్రియ, విశేషణం, తాళింపుచేసుట, తిరగబోసుట, మసాలాపెట్టుట,మసాలా కట్టుట.

  • she seasoned it with salt and pepper అందులోఉప్పుకారము వేసినది.
  • to season timber మానుకు ఎన్నటికి పుప్పి పట్టకుండామసాలాకట్టుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=season&oldid=943662" నుండి వెలికితీశారు