స్థితులు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
  1. స్థితి యొక్క బహువచన రూపం.

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

ఒకో పదానికి మూడు స్థితులు ఉంటాయి.అవి ఎలాగంటే.సమ స్థితి,అధమ స్థితి,ఉత్తమ స్థితి.ఉదాహరణకు గతి తీసుకుంటాము.గతి అంటే గమ్యము లేక మార్గము లాంటి అర్ధాలు ఉంటాయి.గతి అంటే సమస్థితి అదే సద్గతి అంటే మంచి గతి అలాగే నిర్గతి అంటే దారితోచని సహాయత లేని పరిస్థితి ఇది అధమ స్థితి.అలాంటి కొన్ని పదాలను ఇక్కడ పట్టిక వేద్దాము.

"https://te.wiktionary.org/w/index.php?title=స్థితులు&oldid=962535" నుండి వెలికితీశారు