hint
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, జాడ, సైగ, సన్న, సూచన, ఉదాహరణ.
- he gave me a hint to comeనన్ను రమ్మని జాడగా తెలియచేసినాడు.
- he took the hint I gave నేను చేసిన జాడనుకనుక్కొని ఆ ప్రకారము చేసినాడు.
- this word gives a hint or clue to the passage ఆ వాక్యమునకంతా యీ శబ్దము కిటుకుగా వున్నది.
క్రియ, విశేషణం, and v. n.
- సన్న చేసుట, సూచించుట, సైగ చేసుట, ఎచ్చరించుట, జాడగాతెలియచేసుట.
- he hinted this to me దీన్ని వాడు నాకు జాడగా తెలియచేసినాడు.
- he hinted to me to go out of the room నన్ను బయిట పొమ్మని జాడగా చెప్పినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).