track
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, mark left upon the way by the foot or otherwise జాడ.
- he followed the track of their footsteps వాండ్లడుగుల జాడ పట్టుకొని పోయినాడు.
క్రియ, విశేషణం, జాడలుపట్టి వెంబడించుట.
- he tracked them home జాడ పట్టుకొనివాండ్ల యింటికి పోయినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).