నలుపు
విభిన్న అర్థాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]


నలుపు (రంగు)[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగము
- నలుపు నామవాచకం.
- వ్యుత్పత్తి
అర్ధ వివరణ[<small>మార్చు</small>]
- నల్లని రంగు .. నల్లని రంగు కల పిల్లి:
- నీలవర్ణము
- నీలవర్ణముగలది(విశేషణము)
పదాలు[<small>మార్చు</small>]
నలుపు రంగు: - నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
1. తెల్లనివన్ని పాలు నల్లనివన్ని నీళ్లు కాదు; ఇది ఒక సామెత 2. ఒక పద్యంలో: ఎలుకతోలు దెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపె గాని తెలుపు గాదు.....
అనువాదాలు[<small>మార్చు</small>]
నలుపు (క్రియ)[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగము
- నలుపు క్రియ.
అర్ధ వివరణ[<small>మార్చు</small>]
- నలుపుట: గోదుమ పిండిని బాగ నలిపి రొట్టెలను చేయాలి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- నలుగు, నలిపి, నలగలేదు
అనువాదాలు[<small>మార్చు</small>]
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- గోదుమ పిండిని బాగ నలిపి రొట్టెలను చేయాలి.