తెలుపు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

విభిన్న అర్థాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]

వివిధ రంగులలో తెలుపు
తెల్లని రంగులో ఓక్స్‌వాగన్ బీటల్ కారు.

తెలుపు (రంగు)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
వ్యుత్పత్తి

యుగళము/దేశ్యము

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

  1. తెలుపు అంటే శ్వేత లేక ధవళ వర్ణము.
  2. తెలుపు అంటె తెలియజేయుము (క్రియ)

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • తెలుపు రంగు శాంతికి చిహ్నం.
  • తెల్లనివన్ని పాలు కావు.

(క్రియ) ఒక పాటలో పద ప్రయోగము: వినుము చెలి తెలిపెదను.... పరమరహస్యం...... మరిఎవరు తెలియరాని మధుర రహస్యం......'

అనువాదాలు[<small>మార్చు</small>]

తెలుపు (క్రియ)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

  1. తెలుపు అంటే తెలియచేయడము అనే క్రియా పదము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
సంబంధిత పదాలు

తెలిపెదను, తెలుసుకో,

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • నీ నామ దేయము తెలుపుము?
  • ఒక పాటలో పదప్రయోగము:(క్రియ) వినుము చెలి తెలిపెదను పరమ రహస్యం........
  • ఒక పాటలో పద ప్రయోగము (నామవాచకము) తెల్ల చీర కట్టుకున్న దెవరి కోసము.... మల్లెపూలు పెట్టుకున్న దెవరి కోసము.....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

మూస:రంగులు

White

"https://te.wiktionary.org/w/index.php?title=తెలుపు&oldid=955273" నుండి వెలికితీశారు