రహదారి

విక్షనరీ నుండి
రహదారిలో బస్సు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

రహదారి
భాషాభాగము
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

రోడ్డు/మార్గము/రాచబాట/దారి/జాడ గమము/జాడ/ తెన్ను

చాయ, .....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

నా దారి రహ దారి. = ఇది సినిమా డైలాగు.

  • జపాన్‌లో రహదారి పక్కన కూర్చుని జోస్యం చెప్పే వ్యక్తి
  • హైదరాబాద్‌ విజయవాడ జాతీయ రహదారిపై వెళ్ళే లారీ మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది
  • రహదారి పన్ను చెల్లించకుండా ఎగగొట్టాలని ఎటెటో వెళ్ళి, దారి తెలియక తిరిగి అక్కడికే వచ్చిన చందం
  • ఈ వంతెన పడిపోయిన కారణంగా ఏలూరు వైపు వెళ్ళడానికి రహదారి సౌకర్యం లేకపోయింది

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

Road

"https://te.wiktionary.org/w/index.php?title=రహదారి&oldid=959342" నుండి వెలికితీశారు