సంచారము
స్వరూపం
సంచారము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- సంచారాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సంచారమనగా తిరుగుట/ ఉదా: దేశ సంచారము నడక
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- మార్గము
- తిరుగుట
- సంబంధిత పదాలు
- సంచరణము/ దేశసంచారము
- సంచరించు
- సంచరిస్తూ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- సతతసంచారము చేయువాఁడు