నడక
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- నడకలు = బహువచనము (ఉదా: వారు పెండ్లి నడకలు నడుస్తున్నారు అని అంటారు)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గమనము ఒక ప్రదేశమునుండి మరొక ప్రదేశమునకు కాలినడకన పోవడాన్ని నడక అని అంటారు. ప్రవర్తనము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ప్రవర్తనము/ప్రవర్తన అని కూడ అంటారు: (ఉదా: వాని నడక (నడవడిక) బాగోలేదు == అనగా అతని ప్రవర్తన బాగోలేదు అని అర్థము)
- సంబంధిత పదాలు
- నత్తనడక/నడపీనుగు
- పెళ్ళినడక
- పిల్లినడక/ హంసనడక/నడకదారి= అనగా కాలిబాట అని అర్థము./ నడకదారి / నడత / నడచి / నడువు / నడుస్తున్నాడు/ నడిపించు
- నడిచి/నడుస్తున్నాడు/నడుస్తున్నది/నడిచింది(ఉదా: కథ ఎంతవరకు నడిచింది?)/నడుస్తున్న(ఉదా: నడుస్తున్న చరిత్ర)
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: నిలువవే వాలుకనుల దాన వయ్యారి హంస నడక దాన, ... నువు కులుకుతు గల గల నడుస్తు వుంటే..... నిలువదే నామనసు....
- గురువు చెప్పిన మాటలు విని అలా నడుచుకో........
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>]
|