బడి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- దేస్యము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బడి అంటే విద్య నేర్పే ప్రదేశం.పాఠశాల
- భావార్ధం నందు వచ్చెడి యొకనొక ప్రత్యయము(ఏలుబడి,వచ్చుబడి .మొదలగునవి)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- దిట్టము/పాఠశాల, వల్లెకూటము, విద్యాలయము,
- క్రమము
- పాఠశాల
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పిల్లలు బడికి వెళుతున్నారు