Jump to content

school

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, a place of education బడి, పల్లెకూటము, పాఠశాల, విద్యాలయము.

  • a fencing school గరిడీశాల.
  • a dancing school నట్టువచావిడి.
  • tomorrow school begins at eight, and is over at twelve రేపు ఎనిమిదిగంటలు మొదలుకొని పండ్రెండు గంటలదాకా పల్లెకూటము ఉంటున్నది.
  • or doctrine మతము.
  • they are of his school వాండ్లు ఆయన మతమును అవలంబించియున్నారు.
  • they were brought up in the school of adveristy వాండ్లు దరిద్రమనే బడిలో సంశిక్షితులైనారు, అనగా దరిద్రులైనందువల్ల కష్టపడి బుద్దిమంతులైనారు, దోవకు వచ్చినారు.
  • a school for scandal దూషణ శిక్షా నాటకము, ఈ నాఠకములో ధూషణ కారాదనే దాన్ని ప్రతిపాదించియున్నది.
  • a school for husbands భర్తృశిక్షా నాటకము, ఇందులో మొగుడుగా ఉండేవాడు ఈ పని చేయకూడదని నిషేధించి యున్నది.

క్రియ, విశేషణం, to reprove బుద్ది చెప్పుట, చీవాట్లు పెట్టుట.

  • he was schooled by adversity దౌర్భాగ్యమువల్ల వాడికి బుద్ది వచ్చినది.
  • బడి

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=school&oldid=943493" నుండి వెలికితీశారు