ఆదిత్యగతిన్యాయము
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఆకాశముమీద సూర్యుడు కదలుచున్నట్లే కనబడక కొంతసేపటిలో మఱొకచో గనబడును. తెలియకుండగనే మార్పు కనుపడుపట్ల నీన్యాయ ముపయోగించును.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు