Jump to content

motion

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, చేతితో సంజ్ఞ చేసుట.

  • he motioned me to go away నన్ను అవతలికి పొమ్మని చేతితో సంజ్ఞ చేసినాడు.

నామవాచకం, s, చలనము, కదలడము, గతి, గమనము.

  • the motion of a star నక్షత్రము యొక్క గతి.
  • motion of planets గ్రహచారము, గ్రహగతి.
  • the motion of the pulse ధాతువు ఆడడము.
  • the motion of a fan విసనకర్ర యొక్క చలనము.
  • from the motion of his lips I thought he was speaking వాడి పెదవులు కదలడమువల్ల మాట్లాడుతూ వుండినాడను కొంటిని.
  • while the wheel was in motion చక్రము తిరుగుతూ వుండగా.
  • the wind puts the leaves in motion గాలిచేత ఆకులు కదులుతవి.
  • he lay devoid of sense and motion స్మారకముతప్పి నిశ్చేష్టితుడుగా వుండెను.
  • they watched all his motions వాడి చేష్టలన్ని బాగా కనిపెట్టినారు.
  • every good motion of the mind comes from God మనస్సులో పుట్టే మంచితలంపులన్ని దేవుడివల్ల కలుగుతవి.
  • or a request in a Court మనివి, మనివిఅర్జి.
  • he did it of his own motion ప్రయత్నపూర్వకముగా చేసినాడు.
  • or stool పురీషము, మలము.
  • the patient had four motions ఆ రోగికి నాలుగుమాట్లు బేదులు అయినవి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=motion&oldid=938488" నుండి వెలికితీశారు