మాత్రము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అవధారణము అదియే.
- కొలది.
- ఏమాత్రము or ఎంతమాత్రము
ఆమాత్రము
- ఉదా: నాకు తెలిసినంత మాత్రము/ ఎంతమాత్రముకాదు /అది యేమాత్రము న్యాయముకాదు /ఎంతమాత్రము హేతువులేదు /మనుష్యమాత్రులకు అలవి కాదు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఈ పెళ్ళి నాకెంత మాత్రము ఇష్టము లేదు
- ఆ మాత్రానికే భయమెందుకు?
- నేను మాత్రమే వచ్చాను
- వాడి తెలివి ఎంత మాత్రము?