వేళ
Appearance
వేళ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వేళఆంటే రోజులో ఒక భాగాన్ని,మొత్తము రోజు ని కూడా వేళ గా వ్యవహరిస్తారు./సమయము/ కాలము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ప్రొద్దుగూకేవేళ
- రాత్తిరేళ
- సంజేళ
- మాపటేళ
- ఈ వేళ.
- నిన్నటేళ
- రేపటేళ
- ఒకవేళ