పూట
స్వరూపం
పూట
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పూటఅంటే రోజులో కొంత భాగము.నిద్ర వేళ పోను మిగిలిన సమయాన్ని మూడు పూటలుగా వ్యవహరిస్తారు./జామీను
- 1. సంధ్య;
"ఉ. రేపటిపూట నెన్నికొని వ్రేడు పసింగొనిపోయి మేపితా, మాపటి పూటనెన్నిన క్రమంబున నీదగు." విజ్ఞా. ప్రా, కాం. 2. దినము; "సీ. ఈపూఁట దప్పించి యెల్లి చూచెదనన్నఁ బతివేడ్కఁ జెఱచుట పాడిగాదు." భో. ౪, ఆ. 3. కాలము; (పగటిపూఁట, రాత్రిపూఁట); (పురఁట యొక్క రూపాంతరము.) 4. ఒకడు చేయవలసిన పనిని నేను చేసెదనని మఱియొకఁడు పూనుట, ప్రతిభూత్వము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ముప్పూటలు.
- పూటపూటకు.
- రాత్రిపూట.
- పగటిపూట.
- మద్యహ్నప్పూట.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పూటకూళ్లమ్మలు నివసించుచోటు
- "ఉ. రేపటిపూట నెన్నికొని వ్రేడు పసింగొనిపోయి మేపితా, మాపటి పూటనెన్నిన క్రమంబున నీదగు." విజ్ఞా. ప్రా, కాం.