రోజు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- రోజు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రోజు అంటే 24 గంటల కాలము.ఒక పగలు ఒక రాత్రి చేరి ఒక రోజు అంటారు.
- సూర్యోదయమునుండి మరునాదు సూర్యోదయము వరకు గల సమయాన్ని ఒక రోజు అని అంటారు.
నిట్టూర్పు......శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ప్రతివానికి జీవితములో కొన్ని మంచి రోజులు ఉండును.
- ప్రేమికుల రోజు
- ఉగ్రపన్నగము చాడ్పున రోఁజుచు